Day: December 6, 2023
High Blood Pressure Diet – బీపీ ను తగ్గించే ఆహారాలు ఏంటి ?
—
బీపీ ఎక్కువగా ఉండడం వల్ల మన శరీరానికి ఎంతటి నష్టం కలుగుతుందో అందరికీ తెలిసిందే. హార్ట్ ఎటాక్‌లకు అది దారి తీస్తుంది. గుండె జబ్బులను కలిగిస్తుంది. చివరిగా ప్రాణాలకే ముప్పు తెచ్చి పెడుతుంది. ...