సినిమా కబుర్లు
Entertainment News
చిరంజీవి సినిమాల మధ్య సంక్రాంతి పోటీ..? ‘విశ్వంభర’పై దర్శకుడి పోస్ట్ వైరల్
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘విశ్వంభర’, ‘కాకా’ సినిమాలు ఒకేసారి సంక్రాంతి బరిలోకి దిగనున్నాయా? ప్రస్తుతం సినీ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది. ఇప్పటికే ‘కాకా’ చిత్రాన్ని జనవరి 13న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ...
Epic Movie Review | ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ మూవీ రివ్యూ
చిత్రం: ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, శివాజీ, వాసుకి, కల్యాణ్ శంకర్, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులుసంగీతం: హేషమ్ అబ్దుల్ వాహబ్సినిమాటోగ్రఫీ: అజీమ్ మహ్మద్ఎడిటింగ్: నవీన్ నూలినిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, ...
King 100 Glimpse: పుట్టినరోజున నాగార్జున అదిరిపోయే సర్ప్రైజ్.. ‘కింగ్ 100’ గ్లింప్స్ అదుర్స్.. డిసెంబర్ 24న గ్రాండ్ రిలీజ్!
King 100 Glimpse: అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ అందింది. నాగార్జున కెరీర్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ చిత్రం ‘కింగ్ 100’ నుంచి చిత్రబృందం గ్లింప్స్‌తో పాటు ...
Spirit : ‘స్పిరిట్’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ.. మార్చి 5నే ప్రభాస్ పోలీస్ పవర్!
Spirit :పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘స్పిరిట్’. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ...
సూర్య పడిన కష్టాలను, బాధను నేను దగ్గర నుంచి చూశాను: రాధిక
తాజాగా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రంతో విజయాన్ని అందుకున్న నటుడు సూర్యపై నటి రాధిక ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా సక్సెస్ మీట్లో మాట్లాడుతూ, సూర్య జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో మానసిక పోరాటాలను ...
వెంకటేశ్–కల్యాణ్‌రామ్ చిత్రానికి ఆసక్తికర టైటిల్.. జనవరి 12న విడుదల
క్టరీ వెంకటేశ్, నందమూరి కల్యాణ్‌రామ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. కీర్తి సురేశ్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కుటుంబ ...
cinema ticket prices in Telangana – తెలంగాణలో సినిమా టికెట్లకు కొత్త ధరలు
హైదరాబాద్: తెలంగాణలో సినిమా థియేటర్ల టికెట్ ధరలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నాన్ ఏసీ, ఏసీ థియేటర్లతో పాటు స్పెషల్ థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో టికెట్ల ధరలకు కనిష్ఠ, ...
NBK 111 Release Date : బాలయ్య – గోపీచంద్ మలినేని NBK111 రిలీజ్ డేట్ ఫిక్స్?
నటసింహం నందమూరి బాలకృష్ణ మరియు మాస్ కమర్షియల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ NBK111. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ విడుదల తేదీకి ...
RJ Balaji: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమా చేయాలని ఉంది.. !
ప్రముఖ సినీ నటుడు సూర్య హీరోగా, ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం వీరభద్రుడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. ...
Dacoit Trailer : ‘డెకాయిట్’ ట్రైలర్ రిలీజ్
అడివి శేష్ (Adivi Sesh) హీరోగా రానున్న రొమాంటిక్ యాక్షన్ మూవీ ‘డెకాయిట్’ (Dacoit). షానీల్ డియో దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించారు. తాజాగా దీని ట్రైలర్‌ను ...
Peddi Movie: ‘పెద్ది’ డబ్బింగ్ స్టార్ట్ చేసిన రామ్ చరణ్.. బుచ్చిబాబుపై జోకులు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడిగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’ (Peddi). ఈ సినిమా ఏప్రిల్ 30న ...
Toxic Movie Telugu: ‘టాక్సిక్’ మూవీ.. తెలుగు రైట్స్ రూ.120 కోట్లా..?
KGF, KGF 2 సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు యశ్. ఇవి రెండూ తెలుగులోనూ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాయి. అందుకే ఇప్పుడు ‘టాక్సిక్’ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ...
Cinema News: మార్చి రేసు నుంచి తప్పుకున్న రామ్ చరణ్ పెద్ది..మార్చి 26న ఉస్తాద్ భగత్ సింగ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) . మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్ట్ ...
Mana Shankara Varaprasad Garu: చిరు సినిమా టికెట్.. రికార్డ్ స్థాయి ధరకు సొంతం చేసుకున్న అభిమాని !
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా మరి కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఈ తరుణంలో ఈసారి టికెట్ల వేలంతో కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు మెగా ...
Aadarsha Kutumbam : వెంకటేశ్ – త్రివిక్రమ్ సినిమా టైటిల్..!
టాలీవుడ్ హిట్ కాంబినేషన్లలో ఒకటి హీరో విక్టరీ వెంకటేష్- డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. వీరిద్దరికి ఎప్పుడూ ఒక మ్యాజిక్ ఉంటుంది, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో పాటు, మనసుకి హత్తుకునే డైలాగ్స్, హాస్యం, ఎమోషన్స్ మిక్స్‌తో ...
Samantha Wedding : సమంత – రాజ్ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు..!
Samantha Wedding : టాలీవుడ్ అగ్రకథానాయిక సమంత పెళ్లి చేసుకుంది. కోయంబత్తూరులోని సద్గురు ‘ఈషా ఫౌండేషన్’ లో అతి కొద్దీ మంది బందు మిత్రుల సమక్షంలో వేద పండితుల సాక్షిగా సమంత – ...
Puri – Sethupathi: పూరీ జగన్నాథ్ – విజయ్ సేతుపతి సినిమాకు…గుమ్మడి కాయ కొట్టేశారు!
Puri -Vijay Sethupathi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలు ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారిలో పూరి ...
Akhanda2 : బాలయ్య – అఖండ 2 థియేట్రికల్ రైట్స్
బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ 2 – తాండవం’ డిసెంబర్ 5న విడుదల కానుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘అఖండ-2′. సంయక్త మీనన్, ప్రగ్య ...
























