Day: February 24, 2024

Kidney : కిడ్నీ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఆహారాలు .. వీటికి దూరంగా ఉండండి

కిడ్నీలు మానవ శరీరం యొక్క అతి ముఖ్యమైన అవయవాలలో ఒకటి. వీటిని జాగ్రత్తగా కాపాడుకోవడం ప్రాణావసరం. ఒకసారి మూత్రపిండం పనితీరు మందగించి అది విఫలమవటం ఆరంభమైందంటే దాన్ని పూర్తిగా నయం చేయటం కష్టం. ...