Day: September 8, 2025
OG Update: ‘ఓజీ’ కోసం 117 మంది సంగీత కళాకారులు..!
—
సుజీత్ దర్శకత్వంలో గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌గా ‘ఓజీ’ రూపొందుతోంది. ఇందులో పవన్ కళ్యాణ్ ఇప్పటివరకూ ఎన్నడూ చూడని పాత్రలో ఓజాస్ గంభీర అనే గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. ఆయన సరసన ప్రియాంకా మోహన్ నటించారు. ...
Sri Shiva Manasa Puja Stotram – శ్రీ శివ మానసపూజా స్తోత్రం
—
రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరంనానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనమ్ ।జాతీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథాదీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్ ॥ ...