Day: September 18, 2025
OG Update: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’లో ప్రకాశ్ రాజ్
పవన్‌కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఓజీ. ఈ సినిమాకు సుజిత్ సైన్ దర్శకత్వం వహిస్తుండగా.. డీవీవీ ఎంటర్‌టైనమెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు ...
Kalki 2 Update: ‘కల్కి 2’నుంచి దీపికా ఔట్
ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 AD దేశవ్యాప్తంగా ఘన విజయాన్ని సాధించింది. విజువల్స్, కథ, స్టార్ కాస్ట్ అన్నీ కలిసి ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి. సహజంగానే ...
Today Horoscope in Telugu: (18/09/2025) నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి: బ.ద్వాదశి రా.12.18 వరకు, తదుపరి త్రయోదశి,నక్షత్రం: పుష్యమి ఉ.9.02 వరకు, తదుపరి ఆశ్లేష, వర్జ్యం: రా.9.45 నుండి 11.20 ...
Sri Samba Sada Shiva Bhujanga Prayata Stotram – శ్రీ సాంబసదాశివ భుజంగ ప్రయాత స్తోత్రం
కదా వా విరక్తిః కదా వా సుభక్తిఃకదా వా మహాయోగి సంసేవ్య ముక్తిః |హృదాకాశమధ్యే సదా సంవసన్తంసదానందరూపం శివం సాంబమీడే || ౧ || సుధీరాజహంసైః సుపుణ్యావతంసైఃసురశ్రీ సమేతైః సదాచారపూతైః |అదోషైః సురుద్రాక్షభూషావిశేషై--రదీనైర్విభూత్యంగరాగోజ్జ్వలాంగైః ...
Health tips : ఆర్థరైటిస్ ఉన్నవారు తీసుకోవాల్సిన ఆహారం
ఆర్థరైటిస్ అనేది కండరాలకు సంబంధించిన వ్యాధి. మోకాలు, వెన్ను, మణికట్టు, చేతివేళ్లు మొదలైన అవయవ కండరాలపై, వాటి జాయిoట్స్ పై ప్రభావాన్ని చూపుతుంది. దీని కారణాన శరీర కదలికలు కష్టతరమవుతాయి. ఈ పరిస్థితి ...