Day: October 8, 2025
Manager Jobs in SBI – ఎస్‌బీఐలో మేనేజర్ ఉద్యోగాలు
ఎస్‌బీఐలో 541 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ పోస్టులకు గ్రాడ్యుయేషన్ అర్హత ఉంటే సరిపోతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ముంబయి రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ...
Constipation Problem : మలబద్ధకం సమస్య వేధిస్తోందా ?
మలబద్దకం.. నలుగురిలో ఉన్నప్పుడు ఇతర అన్ని సమస్యల కన్నా మలబద్దకం సమస్య మనల్నితీవ్రంగా ఇబ్బందికి గురిచేస్తుంది. మరి మలబద్దకం వేధిస్తుంటే ఎలాంటి ఆహారాలను దూరంగా ఉంచాలి..? మామూలుగా ప్రతి మనిషికీ ఒక పద్ధతిలో ...
ED Raids : స్టార్ హీరోల ఇళ్లల్లో ఈడీ సోదాలు
ED Raids : ఇటీవల భూటాన్ లో కొన్ని ఖరీదైన వాహనాలను వేలం వేస్తే వాటిని తక్కువ ధరకు కొనుక్కొని కొంతమంది అక్రమంగా ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా ఇండియాకు స్మగ్లింగ్ చేశారట. ...
Subrahmanya Pancha Ratna Stotram – సుబ్రహ్మణ్య పంచ రత్న స్తోత్రం
షడాననం చందనలేపితాంగంమహోరసం దివ్యమయూరవాహనమ్ |రుద్రస్యసూనుం సురలోకనాథంబ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే || ౧ || జాజ్వల్యమానం సురబృందవంద్యంకుమారధారాతట మందిరస్థమ్ |కందర్పరూపం కమనీయగాత్రంబ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే || ౨ || ద్విషడ్భుజం ద్వాదశదివ్యనేత్రంత్రయీతనుం శూలమసీ దధానమ్ ...









