Day: December 26, 2025
Sri Saraswathi Ashtottara Shatanamavali – శ్రీ సరస్వతీ అష్టోత్తరశతనామావళిః
—
శ్రీ సరస్వతీ అష్టోత్తరశతనామావళిః ఓం సరస్వత్యై నమః |ఓం మహాభద్రాయై నమః |ఓం మహామాయాయై నమః |ఓం వరప్రదాయై నమః |ఓం శ్రీప్రదాయై నమః |ఓం పద్మనిలయాయై నమః |ఓం పద్మాక్ష్యై నమః ...






