Day: January 5, 2026

Kalvakuntla Kavitha

Kalvakuntla Kavitha: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ‘జాగృతి’ పోటీ చేస్తుంది: కవిత

హైదరాబాద్‌: ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణ జాగృతి’.. రాజకీయ పార్టీగా మారుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు. కచ్చితంగా గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతానని విశ్వాసం వ్యక్తం చేశారు. ...

FOODS FIGHT GERD

FOODS FIGHT GERD – కడుపుబ్బరాన్ని తగ్గించే ఆహారాలు ఏంటి?

కడుపులో నుంచి ఛాతీ, గొంతు వరకు మంటగా ఉంటే దాన్నే ఎసిడిటీ లేదా హార్ట్ బర్న్ అంటారు. హార్ట్ బర్న్ రావడానికి కొన్ని ఆహార పదార్థాలు కారణమైతే.. అది రాకుండా ఉండడానికీ కొన్ని ...

Sri Dakshanamurthi Stotram

Dakshina Murthy Stotram – దక్షిణామూర్తి స్తోత్రం

దక్షిణామూర్తి స్తోత్రం శాంతిపాఠఃఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వంయో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై ।తం హ దేవమాత్మబుద్ధిప్రకాశంముముక్షుర్వై శరణమహం ప్రపద్యే ॥ ధ్యానంఓం మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్త్వం యువానంవర్షిష్ఠాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః ...