Day: January 19, 2026

Health Issues You Shouldn't Ignore as You Get Older

Health Tips – 50 ఏళ్లుపైబడినవారికి సాధారణంగా వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటి?

50 ఏళ్లలో అడుగుపెట్టారంటే.. ఆరోగ్య సమస్యలపై దృష్టి సారించాలి. వయసు పెరుగుతున్న కొద్దీ అనారోగ్యాలు ఏదో రూపంలో చుట్టుముట్టడం సహజమే. దైనందిన జీవితంలో చిన్నచిన్న మార్పులు చేసుకోవటం ద్వారా వ్యాధుల బారినడకుండా చూసుకోవటంతో ...

worst foods for digestion

worst foods for digestion – అజీర్తి సమస్య ఉన్నవారు ఏయే ఆహారాలు తినకూడదు?

రోజురోజుకూ మారుతున్న ఆహారపు అలవాట్లు కారణంగా అనేకరకాల రోగాలు చుట్టుముడుతున్నాయి. మనం తీసుకోనే కొన్ని ఆహార పదార్థాలు జీర్ణ వ్యవస్థపై తీవ్ర దుష్ర్పభావం చూపుతాయి. వికారం, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు జీర్ణక్రియ ...

Rudra Ashtakam

Rudra Ashtakam – రుద్రాష్టకం

రుద్రాష్టకం నమామీశమీశాన నిర్వాణరూపంవిభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపమ్ |నిజం నిర్గుణం నిర్వికల్పం నిరీహంచిదాకాశమాకాశవాసం భజేఽహమ్ || ౧ || నిరాకారమోంకారమూలం తురీయంగిరాజ్ఞానగోతీతమీశం గిరీశమ్ |కరాలం మహాకాలకాలం కృపాలుంగుణాగారసంసారపారం నతోఽహమ్ || ౨ || తుషారాద్రిసంకాశగౌరం ...