Meesala Pilla Song: మీసాల పిల్ల ఫుల్‌ సాంగ్‌

By manavaradhi.com

Published on:

Follow Us
Meesala Pilla Full Song

‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu)లోని ‘మీసాల పిల్ల’ (Meesala Pilla) ఫుల్‌ సాంగ్‌ (లిరికల్‌ వీడియో) వచ్చేసింది. దసరా సందర్భంగా విడుదలైన ఈ సాంగ్‌ ప్రోమో విశేషంగా అలరించిన సంగతి తెలిసిందే. అందులోని చిరంజీవి స్టైలిష్‌ లుక్‌, ఆయన గ్రేస్‌, ఉదిత్‌ నారాయణ్‌ వాయిస్‌కు ఫిదా అయిన వారంతా పూర్తి పాట ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూశారు. చిత్ర బృందం తాజాగా ఆ సర్‌ప్రైజ్‌ను ఇచ్చింది. భాస్కర్లభట్ల రాసిన ఈ పాటకు భీమ్స్‌ సంగీతం అందించారు. చిరంజీవి (Chiranjeevi), నయనతార ప్రధాన పాత్రల్లో దర్శకుడు అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ మూవీ 2026 సంక్రాంతికి విడుదల కానుంది.

Leave a Comment