Aigiri Nandini
Mahishasura Mardini Stotram (Aigiri Nandini) – మహిషాసురమర్దిని స్తోత్రం
—
అయిగిరి నందిని నందితమేదిని విశ్వవినోదిని నందినుతేగిరివరవింధ్యశిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతేభగవతి హే శితికంఠకుటుంబిని భూరికుటుంబిని భూరికృతేజయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 1 || సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతేత్రిభువనపోషిణి ...