Apologizes
Nagarjuna: నాగార్జున కుటుంబంపై వ్యాఖ్యలకి చింతిస్తున్నా.. మంత్రి కొండా సురేఖ ట్వీట్
—
ప్రముఖ నటుడు నాగార్జున (Nagarjuna) కుటుంబంపై తాను గతంలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ (Konda Surekha) స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలపై చింతిస్తున్నానన్నారు. నిన్న అర్ధరాత్రి పొద్దు బోయాక ట్వీట్ ...





