Benefits of Dental Implants

Dental implant: పెట్టుడు పళ్లయినా సహజంగానే ఉంటాయా.. దంత ఇంప్లాంట్స్‌తో కళ్లకు ఇబ్బందా?

నోటిని ఆరోగ్యంగా ఉంచుకుంటే మన ఆరోగ్యం కూడా సంపూర్ణంగా ఉంటుంది. రకరకాల కారణాలతో పెద్దవారిలో దంతాలు ఊడిపోతాయి. ఒక్కోసారి అనారోగ్యం వల్ల అయితే ఒక్కోసారి ప్రమాదాల వల్ల. శాశ్వత దంతాలు ఏర్పడిన తర్వాత ...