bhakthitv

Sri Aditya Kavacham

Aditya Kavacham – ఆదిత్య కవచం

అస్య శ్రీ ఆదిత్యకవచస్తోత్రమహామంత్రస్య అగస్త్యో భగవానృషిః అనుష్టుప్ఛందః ఆదిత్యో దేవతా శ్రీం బీజం ణీం శక్తిః సూం కీలకం మమ ఆదిత్యప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః । ధ్యానంజపాకుసుమసంకాశం ద్విభుజం పద్మహస్తకంసిందూరాంబరమాల్యం చ రక్తగంధానులేపనమ్ ...

Sri Lakshmi Ashtottara Shatanama Stotram

Sri Lakshmi Ashtottara Shatanama Stotram – శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం

దేవ్యువాచదేవదేవ! మహాదేవ! త్రికాలజ్ఞ! మహేశ్వర!కరుణాకర దేవేశ! భక్తానుగ్రహకారక! ॥అష్టోత్తర శతం లక్ష్మ్యాః శ్రోతుమిచ్ఛామి తత్త్వతః ॥ ఈశ్వర ఉవాచదేవి! సాధు మహాభాగే మహాభాగ్య ప్రదాయకమ్ ।సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాప ప్రణాశనమ్ ॥సర్వదారిద్ర్య శమనం ...

Chandrasekhara Ashtakam

Chandrasekhara Ashtakam – చంద్రశేఖరాష్టకం

చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ ।చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥ (2) రత్నసాను శరాసనం రజతాద్రి శృంగ నికేతనంశింజినీకృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకమ్ ।క్షిప్రదగ్ద పురత్రయం త్రిదశాలయై-రభివందితంచంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి ...

Aditya Hrudayam in Telugu

Aditya Hrudayam – ఆదిత్య హృదయం

ధ్యానంనమస్సవిత్రే జగదేక చక్షుసేజగత్ప్రసూతి స్థితి నాశహేతవేత్రయీమయాయ త్రిగుణాత్మ ధారిణేవిరించి నారాయణ శంకరాత్మనే తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితమ్ ।రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ ॥ 1 ॥ దైవతైశ్చ సమాగమ్య ...

Sri Venkateshwara Sthotram

Sri Venkateshwara Sthotram – శ్రీ వేంకటేశ్వర స్తోత్రం

తిరుమల శ్రీనివాసుడు ప్రపంచంలోని ఎంతో మందికి కులదైవం. ఆయన మనం కోరిన దైవం కాదు…. ఆయనే కోరి మనల్ని ఏలడానికి వచ్చిన ఇంటిదైవం కమలాకుచ చూచుక కుంకమతోనియతారుణి తాతుల నీలతనో ।కమలాయత లోచన ...

Karthika Masam

Karthika Masam – కార్తీక మాసం విశిష్టత – కార్తీక మాసంలో ఈ పూజ చేస్తే చాలు

సంవత్సరంలో ప్రతి మాసానికీ ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. అన్ని మాసాల్లోకి కార్తికమాసానిది ఓ విశిష్టశైలి. ఇది హరిహరులకు ప్రీతికరమైన మాసమంటారు. హరి స్థితికారకుడైతే, హరుడు శుభంకరుడు. కార్తికస్నానం, దీపం, వ్రతం, పౌర్ణమి, సమారాధన, ...

Siddha Mangala Stotram

Siddha Mangala Stotram: ఈ స్తోత్రాన్ని ప్రతి రోజూ 9 పఠిస్తే అద్భుత ఫలితాలు మీసొంతం .. చేపట్టిన పనుల్లో విజయం వరిస్తుంది

Siddha Mangala Stotram: ఎవరైతే భక్తి శ్రద్ధలతో నిత్యం సిద్ధ మంగళ స్తోత్రాన్ని 9 సార్లు పారాయణ చేస్తారో అలాంటి వారికి … సర్వ సౌఖ్యములు, మానసీక ప్రశాంతత లభిస్తుంది. ఈ స్తోత్రం ...

Kanakadhara Stotram in Telugu

Kanakadhara Stotram – కనకధారా స్తోత్రం.. అసలు “కనకధారా స్తోత్రం” ఆ పేరు ఎందుకు?

కనకధారా స్తోత్రం.. పారాయ‌ణం చేస్తే మీ ఇంట్లో క‌న‌క‌వ‌ర్ష‌మే… మనలో చాలా మందికి అసలు కనకధారా స్తోత్రం ఆ పేరు ఎందుకు? వచ్చిందో మనలో చాలా మందికి తెలియదు… నిజానికి ఎలా వచ్చిదంటే… ...