Bone Health Basics
Bone Health: ఈ రూల్స్ పాటిస్తే.. ఎముకలు బలంగా ఉంటాయి..!
—
ఎముకలను ఆరోగ్యవంతంగా ఉంచుకోవడం అనేది మన శ్రేయస్సుకి కీలకం. జీవనశైలి, ఆహారపుటలవాట్లు, వ్యాయామలోపం…ఇలా ఎముకల పటుత్వం తగ్గటానికి బోలెడన్ని కారణాలు ఉన్నాయి. మరి ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దాలి? పుట్టింది మొదలు వృద్ధాప్యం ...