BSF Constable Recruitment
BSF – బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో స్పోర్ట్స్ కోటా కానిస్టేబుల్ ఉద్యోగాలు
—
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ – BSF 2025 సంవత్సరానికి సంబంధించి గ్రూప్ ‘సి’ నాన్-గెజిటెడ్ అండ్ నాన్-మినిస్టీరియల్ కింద స్పోర్ట్స్ కోటా కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) 549 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ...





