Comedian Ali

Ali : ఆలీ వైసీపీలో ఉంటాడా..! లేక మళ్లీ టీడీపీ గూటికా? జనసేనుడి దగ్గరికా? రాజకీయాల్లో ఆలీ దారేది..?

సినినటుడు ఆలీ Ali (actor) సినిమాల్లో మంచి హస్యనటుడుగా పేరు తెచ్చుకున్నారు. నటన పరంగా తనకంటూ ప్రత్యేకంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఇదే సమయంలో రాజకీయాల్లోకి వచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చాలా రోజులుగా ...