diet soda
Health Tips : ‘డైట్’ సోడా డ్రింక్స్ సేఫ్ అనుకుంటున్నారా? అయితే మీకోసం..!
—
సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. అందునా డైట్ సోడాలు తాగడం మరింత అనారోగ్యకరమని చెప్పవచ్చు. డైట్ సోడాల వల్ల హానికర ప్రభావాలు ఉంటాయి. డైట్ సోడాలు తీసుకొనే వారిలో మధుమేహం సమస్యలు ...





