DMHO Chittoor Recriutment Notification
DMHO Chittoor| డీఎంహెచ్‌ఓ చిత్తూరులో 56 ఖాళీలు – నెలకి ₹ 61,000 జీతం
—
చిత్తూరులోని డిస్ట్రిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్(DMHO Chittoor) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 22వ తేదీ వరకు ...






