durga Devi at Vijayawada

vijayawada kanaka durga temple

Kanaka Durga Templeఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ..

ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ నగరంలో ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ.. శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం. అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకి.. అమ్మలగన్న అమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ.. ఇక్కడ శ్రీచక్ర అధిష్టాన దేవత దుర్గమ్మగా వెలసింది! ...