Employment News

Government job : పది పాసైతే చాలు! సాయుధ దళాల్లో కానిస్టేబుల్‌.. రూ.40 వేలు జీతం.

►పది చదివితే చాలు కొలువులో చేరేందుకు అర్హులు. విధుల్లో ప్రతిభ, విద్యార్హత, అనుభవంతో హెడ్‌ కానిస్టేబుల్‌, ఏఎస్సై స్థాయికి చేరుకోవచ్చు. శాఖాపరమైన పరీక్షల ద్వారా ఎస్సై, ఆపై స్థాయికీ ఎంపిక కావచ్చు. నిరుద్యోగులకు ...