Ganapati Gakara Ashtottara Shatanama Stotram

Ganapati Gakara Ashtottara Shatanama Stotram

Sri Ganapati Gakara Ashtottara Shatanama Stotram – శ్రీ గణపతి గకార అష్టోత్తరశతనామ స్తోత్రం

ఓం గకారరూపో గంబీజో గణేశో గణవందితః |గణనీయో గణో గణ్యో గణనాతీతసద్గుణః || ౧ || గగనాదికసృద్గంగాసుతో గంగాసుతార్చితః |గంగాధరప్రీతికరో గవీశేడ్యో గదాపహః || ౨ || గదాధరనుతో గద్యపద్యాత్మకకవిత్వదః |గజాస్యో గజలక్ష్మీవాన్ ...