Health Tips Telugu

Never Eat These Foods on an Empty Stomach

Health tips :క‌డుపు ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తిన‌కండి..!

ఆరోగ్యంలో ప్ర‌ధాన పాత్ర పోషించేది ఆహారం. ఆక‌లిగా ఉంది కదా అని ఇష్ట‌మొచ్చిన ఆహారాన్ని తీసుకొంటే ఆరోగ్య స‌మ‌స్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిస్తున్నారు పోష‌కాహార నిపుణులు. మ‌నిషి మ‌నుగ‌డ‌కు గాలితోపాటు ఆహారం కూడా ముఖ్యం. ...

Damaging Tooth Enamel ?

Damaging Tooth Enamel – మీ దంతాలపై ఎనామిల్ పొర కాపాడుకోండి ?

బ్రష్‌ చేసుకుంటున్నన్నా, చల్లని, వేడి పదార్థాలు తగిలినా పళ్లు జివ్వుమంటాయి. ప్రతి నలుగురిలో ఒకరు ఈ విధమైన సమస్యతో బాధపడుతుంటారు. ఇందుకు కారణం పళ్లపై ఎనామిల్‌ దెబ్బతినడం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ...

Sitting Too Much

Health alert: ఎక్కువసేపు కూర్చుంటే ఏమౌతుంది..?

చాల మంది ఎక్కువ సేపు కూర్చోని పనిచేస్తుంటారు. ముఖ్యంగా సాప్ట్‌వేర్ జాబ్ చేసేవాళ్ళు కంప్యూటర్ ముందే కూర్చోని వర్క్ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగ విధుల్లో భాగంగా ఐదు గంటలకన్నా ఎక్కువసేపు కూర్చోని పని ...

Healthy Breakfast Foods

Healthy Breakfast: బ్రేక్ ఫాస్ట్ కి ఏం తింటే మంచిది..!

రోజూ అల్పాహారం తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయాన్నే మనం తీసుకునే అల్పాహారం… రోజును ప్రారంభించేందుకు కావలసిన శక్తిని అందిస్తుంది. బలాన్ని ఇస్తుంది. ఆరోగ్యకరమైన విధానంలో బరువును కాపాడుకునే దిశగా సాయం ...

First aid Essentials

First aid Essentials : ప్రథమ చికిత్స ఆవశ్యకత ఏమిటి..?

ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు లేదా అనుకోని అనారోగ్య సమస్య ఎదురైనప్పుడు వైద్యుడు అందుబాటులో లేనప్పుడు అందించే తాత్కాలిక చికిత్సే ప్రథమ చికిత్స. తాత్కాలిక ఉపశమనం కోసం లేదా పరిస్థితి మరింత జటిలం కాకుండా ...

Biopsy

Biopsy – బయాప్సీ అంటే ఏమిటి ఏయే సందర్భాల్లో బయాప్సీ చేస్తారు..!

ఈ మధ్యకాలంలో తరచుగా వినపడుతున్న మాట బయాప్సీ. శరీరం కణజాలాన్ని మరింత దగ్గర పరిశీలించడానికి, ప్రాథమిక పరీక్షలో భాగంగా శరీరం నుంచి కొంత భాగాన్ని సేకరించడమే బయాప్సీ. ఈ పరీక్షలు నిర్వహించడానికి బయాప్సీ ...

Sweat in Sleep Causes

Night Sweats: రాత్రి వేళ నిద్రలో చెమటలు పడుతుంటే..!

సాధారణంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు కొంతమంది శరీరంలో రకరకాల మార్పులు వస్తుంటాయి. ముఖ్యంగా రాత్రివేళ చెమటలు వీరిలో మరీ ఎక్కువగా వస్తుంటాయి. ఈ సమస్య తరచూ ఇబ్బందిపెడుతుంటే నిద్రపై తీవ్రమైన ...

Osteoporosis

Osteoporosis: ఈ సమస్య ఉంటే ఎముకలు బలహీనపడతాయ్‌.. జాగ్రత్త..!

ఆరోగ్యంగా ఉన్నాము అనుకునేలోగా మనకు తెలియకుండానే అనేక రకాల ఆరోగ్య సమస్యలు పలకరిస్తూనే ఉంటాయి. అవగాహన లోపం, సమాచారం అందుబాటులో లేకపోవడం కూడా వ్యాధులను గుర్తించకపోవడానికి కారణంగా మారుతున్నాయని 1996 లో జాతీయ ...

High-Fiber Foods

High-Fiber Foods : ఆరోగ్యకరమైన ఆహారం కోసం ఫైబర్-రిచ్ ఫుడ్స్

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరం లాంటివి. ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలుగా తెలుసు. అయితే మనం ...

Sleeping tips in Telugu

చక్కటి నిద్ర కోసం చిట్కాలు – Sleeping tips in Telugu

సమతుల ఆహారం తీసుకోవడం .. మంచి నిద్ర అలవాటు చేసుకోవడం . . ఆరోగ్యకరమైన జీవన విధానానికి పునాది లాంటివి. ఐతే ఈ రోజుల్లో చాలామందికి ఈ రెండూ కరువవుతున్నాయి. ఫలితంగా అనారోగ్య ...

Foods for a Long, Healthy Life

Health Tips – ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు ఎలాంటి ఆహారం తీసుకోవాలి..!

ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల ఆహారం తీసుకోవాలి. అంటే సమపాళ్లలో కార్బోహైడ్రేట్లు, మాంసకృత్తులు, ఖనిజ లవణాలు, విటమిన్లు ఉన్న ఆహారాలను తీసుకుంటే . . శరీరానికి అన్ని పోషకాలు అంది ఆరోగ్యకరంగా ఉంటారు. పిండి ...

Healthy Teeth

Healthy Teeth : దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే..?

చాలా మంది దంతాలను చాలా తేలికగా తీసేసుకుంటారు. ప్రతి దానికీ వాటిని ఎడాపెడా వాడేస్తుంటాం. సీసా మూతలు తియ్యటం దగ్గరి నుంచీ బట్టలు చింపటం వరకూ పళ్లతో ఎన్నో పనులు చేస్తుంటారు. ఇలా ...

Blood Pressure

Low Blood Pressure : లో బీపీ రావడానికి కారణాలు ఏంటి …?

నయం చేయడం కంటే ముందుగానే నిరోధించడం చాలా మంచిదని చాలా మంది చెబుతుంటారు. అదే ముందు జాగ్రత్త పాటిస్తే ఎలాంటి సమస్య దరిచేరదు. అలాంటి వాటిలో ముంగా చెప్పుకోవల్సింది లో బీపీ గురించే ...

Cancer Fighting Foods: క్యాన్స‌ర్ల‌ను నిరోధించే ఆహారాలు..!

క్యాన్సర్ అన‌గానే భ‌య‌ప‌డిపోవ‌డం క‌న్నా.. అస‌లు ఎందుకు వ‌స్తుంది.. వ‌చ్చిన‌ప్పుడు ఎలా గుర్తించాలి.. రాకుండా ఎలాంటి జీవ‌న‌శైలిని అల‌వ‌ర్చుకోవాలి… ఎలాంటి ఆహారాలు తీసుకోవ‌డం ద్వారా క్యాన్స‌ర్ల‌కు చెక్ పెట్టొచ్చో తెలుసుకోవాలి. క్యాన్స‌ర్లు రావ‌డానికి ...

Oral health is overall health

Oral health – నోటి ఆరోగ్యమే మహాభాగ్యం

నోటి ఆరోగ్యమే మహా భాగ్యం. నోరు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతామని ఆధునిక వైద్య పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. కానీ చాలామంది నోటి ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువగా చూపించరు. దీంతో చిగుళ్ల ...

Health Advice to Thrive in Your 40s

Health Care: 40 ఏళ్ల వయసులోకి వచ్చారా – ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..!

సాధారణంగా వయసుపైబడుతున్న వారిని బీపీ, డయాబెటిస్, కీళ్ల నొప్పులు లాంటి అనేక రకాల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. వీటన్నింటికీ కారణం మన ఆహారపు అలవాట్లే అంటున్నారు వైద్య నిపుణులు. అన్ని వయసుల ...

Food for healthy bones

Vitamins for Bones : ఎముకలు బలంగా ఉండాలంటే వీటిని తినండి..!

మనం ఎల్లప్పుడు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఎముకలు ఆరోగ్యంగా ఉండటం ఎంతో ముఖ్యం. మరి ఈ ఎముకలు దృఢంగా ఉండాలంటే క్యాల్షియం మరియు విటమిన్‌-డి అవసరం ఎంతో కీలకం. ఇవేకాకుండా మాంసకృత్తులు, పొటాషియం, ...

Knee Pain Relief Tips

Best Tips For Knee Pain – కీళ్ల నొప్పులకు చక్కని పరిష్కారం

నాగరిక జీవనంలో కూర్చుని ప‌నిచేయ‌డం ఎక్కువై కీళ్లపైన ఒత్తిడి పెరుగుతున్నది. తగిన శారీరక శ్రమ లేకపోవడం, బరువు పెరగడం వంటి కారణాలు, పరోక్షంగా కీళ్లనొప్పులకు దోహదం చేస్తున్నాయి. ఆర్థ‌రైటీస్‌తో బాధ‌ప‌డ‌కుండా ఉండేందుకు ఏంచేయాలి..? ...

Obesity: Definition, Causes, Diagnosis, Treatment

Obesity – ఊబ‌కాయం త‌గ్గించుకొనే మార్గాలు

ఊబకాయం.. చాలా రకాల జబ్బులకు కేంద్ర బిందువు. బీపీ నుంచి గుండెజబ్బుల దాకా… కిడ్నీ నుంచి కీళ్లనొప్పుల దాకా… రకరకాల సమస్యలకు మూలకారణం. అలాంటప్పుడు శరీరం విపరీతంగా బరువు పెరగకుండా ఉండేలా ఎలా ...

Reasons You're Not Hungry

Health Tips : ఆక‌లిగా లేదా..? ఇవే కార‌ణాలేమో..!

క‌ంచంలో నోరూరించే వంట‌కాలు ఎన్నో ఉన్నా కొంద‌రు మాత్రం.. ఆక‌లిగా లేద‌ని నిట్టూర్పు విడుస్తుంటారు. స‌రైన వేళ‌కు ఆహారం తీసుకోక అనేక ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను కొనితెచ్చుకొంటుంటారు. మ‌రి ఆక‌లిగా లేక‌పోవ‌డానికి కార‌ణ‌మేంటి..? జీర్ణ‌క్రియ ...

12314 Next