Health Tips Telugu
Dementia Risk : వృద్ధాప్యం పైబడిన కొద్దీ .. మతిమరుపు
వృద్ధాప్యం పైబడిన కొద్దీ .. మతిమరుపు సహజం. ఐతే ఈ లోగా రకరకాల అనారోగ్యాల కారణంగా వాడుతున్న మందులు .. త్వరగా ఈ వ్యాధి వచ్చేలా చేస్తున్నాయి. అంటే వివిధ అనారోగ్యాలకు తీసుకునే ...
Health Benefits : క్రాన్ బెర్రీలను తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు..!
బెర్రీ పండ్లు చూడడానికి చిన్నగా.. గుండ్రంగా ఉంటాయి. కానీ వాటిలో ఆరోగ్యాన్ని రక్షించే పోషకాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి క్రాన్ బెర్రీస్ గురించి ఈ రోజు తెలుసుకుందాం. క్రాన్ బెర్రీస్ .. ఇవి ...
Foods for Good Sleep : కంటి నిండా నిద్ర పట్టడానికి ఈ ఆహారాలు తినాలి..!
రోజురోజుకు జీవన విధానంలో మార్పులతో మనలో చాలామంది రాత్రిళ్లు చాలినంతగా నిద్రపోవడం లేదు. నిద్ర చాలకపోవడంతో దాని ప్రభావం మన రోజువారీ జీవితంపై పడుతుంది. మంచి నిద్రకూ, ఆహారానికీ సంబంధం ఉంటుంది. అయితే ...
Health Tips : నిత్యం యవ్వనంగా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
ఈ మధ్య ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన పొందడానికి అందరూ ప్రయత్నం చేస్తున్నారు. వయసు పెరుగుతూ ఉంటె ఎవరు మాత్రం సంతోషంగా ఉంటారు. ఎవరికైనా నిండు జీవితం యవ్వనంగా ఉండిపోవాలని ఉంటుంది, అది సర్వసాధారణం. ...
Health Tips: మధుమేహం మీ జీర్ణవ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుంది
వయసు పెరిగే కొద్ది జీర్ణక్రియలలో వచ్చే అనారోగ్య లక్షణం మధుమేహం. ప్రస్తుతం ఈ వ్యాధి అం దరిలో సర్వసాధారణమైపోయింది. వ్యాధి ఉన్న విషయం కూడా తెలియకుండానే ఇది మనిషికి సోకుతుంది. స్వీట్ పాయిజన్‌లాంటిదిగా ...
Health Tips: అమితంగా చూసే పనులు – ఆరోగ్య సమస్యలు
మనకు ఇష్టం ఉన్నాలేకపోయినా ఏ పనినైనా అమితంగా చేస్తే ఆరోగ్య సమస్యలు తప్పవు. అమితంగా తినడం, అమితంగా వ్యాయామం చేయడం, అమితంగా మాట్లాడటం, అమితంగా పనులు చేయడం.. ఇలా ఏదైనా మితంగా ఉంటేనే ...
Hypertension – Exercise: రక్తపోటు తగ్గడానికి వ్యాయామాలు
ఆధునిక సమాజంలో చాలామంది ఆహార అలవాట్లు, వ్యసనాలు, జీవనవిధానం కారణంగా అనేక ప్రాణాంతక రోగాల బారినపడుతున్నారు. మధుమేహం తర్వాత అంతటి ప్రమాదకరమైన వ్యాధి రక్తపోటు. ఈ వ్యాధి ప్రభావం ఒక్క గుండెమీదే కాకుండా ...
Prevention of Eye Injuries – మన కంటికి అయ్యే గాయాలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..!
మనం చూసే ప్రక్రియలో ఎలాంటి అవరోధం కలిగినా, ఎలాంటి గాయాలైనా క్రమంగా కంటి చూపు మందగిస్తుంది. అందుకే కొన్ని జాగ్రత్తలు, చికిత్స తీసుకుంటే పరిస్థితి మళ్లీ మామూలైపోతుంది. ఇలాంటి విజువల్ డిస్టర్‌బెన్సెస్ గురించి ...
Constipation in Children : పిల్లల్లో మలబద్ధకమా?
నేడు ఎంతోమంది పిల్లలను వేధిస్తున్న ప్రధాన సమస్య మలద్దకం. దీనికి కారణం మారిన జీవన విధానం, చిరుతిళ్ళు, సమయానికి ఆహారం, నీరు తీసుకోక పోవడం, పీచు ఉన్నపదార్థాలు తినకుండ, రోజులో ఎక్కువ సార్లు ...
Poor nutrition – పోషకాహార లోపం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి…?
ఆహారం ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుందనేది తిరుగులేని సత్యం. మన శరీరానికి అవసరమైన అన్ని పదార్థాలు అవసరమైన స్థాయిలో శరీరం స్వయంగా తయారు చేసుకోలేదు. వీటిని ఆహారం ద్వారా బైటనుండి శరీరం పొందుతుంది. అలాంటి పదార్థాలను ...
Green Chilli Uses : పచ్చి మిరపకాయలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందామా..!
సాధారణంగా మిరపకాయ అంటే చాలామంది భయపడిపోతుంటారు. అందులో ఉండే ఘాటును కొందరు ఎంజాయ్ చేస్తుంటే.. ఇంకొందరు అమ్మో అంతా కారం తినలేమంటూ మిరపకాయలను దూరంగా పెడుతుంటారు. మరికొందరు చాలా వంటల్లో మిరియాల రుచిని ...
HEALTH TIPS : ఫ్రిజ్ లో ఉంచిన ఏ ఆహారాన్ని ఎంత కాలం తినాలి
ఫ్రిజ్ లో ఆహార పదార్థాలు నిల్వ ఉంచుకుని అవసరానికి తగ్గట్టు వండుకోవడాని నేటి తరం అలవాటు పడిపోయింది. ఆహార పదార్థాలు నిల్వ ఉంచుకుని తింటే వాటిలో ఎలాంటి పోషకాలు ఉండవని పౌష్టికాహార నిపుణులు ...
OBESITY – ఎక్కువ తింటే ఊబకాయం వస్తుంది
ఎక్కువ తింటే ఊబకాయం వస్తుంది. రోజూ జంక్ ఫుడ్స్ తీసుకున్నా.. స్థూలకాయం బారిన పడతాం. ఇవే విషయాలు చాలా మందికి తెలుసు. ఐతే బరువు పెరగడం.. శరీరంలో కొన్ని రకాల వ్యాధులకు సంకేతమంటున్నారు ...
Leafy Vegetables: ఆకుకూరలు తింటే కలిగే ప్రయోజనాలు ఇవే!
తెల్లారి లేస్తే ఎలా బతకాలా అని ఒకప్పుడు ఆలోచించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆరోగ్యంగా ఎలా బతకాలా అని ఆరా తీస్తున్నారు. కాలం మారింది. రోగాలు పెరిగాయి. జీవనవిధానంలో మార్పులు వలన సమస్యలూ పెరిగాయి. ...
GUT BACTERIA HEALTH – గట్ బాక్టీరియా ఆరోగ్య ప్రయోజనాలు..?
కొన్నిసార్లు మనం ఆకలిగా ఉందని మన బొజ్జలోకి నానా చెత్త లాంటి ఆహారాన్ని పంపిస్తుంటాం. దీంతో రకరకాల అనారోగ్య సమస్యలు మనపై దాడిచేయడానికి సిద్ధంగా ఉంటాయి. 30 ఏళ్ళ వయసులోనే 60 ఏళ్ల ...
Men’s health care: పురుషులు ఆరోగ్యానికి ఈ ఆహారాలు ఎంతో మేలు!
సాధారణంగా మనం తీసుకొనే రకరకాల ఆహారాలు మన ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతుంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సమతుల ఆహారం తీసుకోవడం ఎంతో శ్రేయస్కరం. ఈ ఆహారం అందరికీ ఆరోగ్యకరమైన జీవన ...
Bleeding Gums: చిగుళ్ల నుంచి రక్తం కారడం ప్రమాదానికి సంకేతమా?
పళ్లను బ్రష్‌తో తోమాలంటే మనలో చాలా మంది బద్దకిస్తుంటారు. పళ్లతోపాటు చిగుళ్లు, నాలుకను శుభ్రంగా ఉంచుకొంటేనే నోరు శుభ్రంగా ఉంటుంది. చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి సమస్య వచ్చినట్టయితే దంతాలు పుచ్చిపోయి ...
Health Tips – ఇన్హేలర్ వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
శ్వాస తీసుకోవడంలో సమస్యలు ఉన్నవారికి, ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు ఇన్హేలర్ వాడకం తప్పనిసరి. తీవ్రమైన ఆస్తమాతో బాధపడే రొగులు వ్యాధి తీవ్రంగా ఉన్న సమయంలో తక్షణం ఉపశమనం పొందేందుకు ఇన్హేలర్ లు ఏతగానో ఉపయోగపడతాయని ...
Tomato: టమాటా వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
టమాట.. వంటల రారాజు.. ఎలా వండినా.. దేనితో కలిపి వండినా.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. అందించే ఏకైక కూరగాయ. రుచిగా ఉంటుందని మనం టమాటలను విరివిగా వాడుతుంటాం. అయితే వీటిలో ఎన్నో ...
Anemia: ఈ లక్షణాలు ఉన్నాయా? రక్తహీనత కావొచ్చు.. తస్మాత్ జాగ్రత్త!
శరీరంలో అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేయడానికి అవసరమైన ఇంధనం రక్తం. ఆక్సీజన్‌ను శరీర అవయవాలకు పంపిణీ చేయడంలో ముఖ్యభూమిక పోషించే రక్తం పాళ్లు తక్కువైతే ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రక్తహీనత ...

























