health tips
Health Tips : ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ మనకు ఎప్పుడు అవసరం..!
మనం వ్యాయామం చేస్తున్నప్పుడు చెమట రూపంలో ఎలక్ట్రోలైట్స్ శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి. శరీరం కోల్పోయిన నీటిని, వాటిలోని శక్తిని తిరిగి శరీరం పొందాలంటే ఏంచేయాలి..? ఎలాంటి ఎలక్ట్రోలైట్ డ్రింకులను తీసుకోవాలి..? మనం ...
Broccoli Health Benefits: బ్రకోలితో బోలెడు లాభాలు..!
ఆరోగ్యంగా ఉండాలంటే బ్రకోలి తినాలంటున్నారు పోషకాహార నిపుణులు. అన్ని రకాల పోషకాలతోపాటు క్యాన్సర్ వ్యాధిని చెక్ పెట్టే బ్రకోలిని వారంలో ఒకసారైనా తినాలంటున్నారు వైద్యనిపుణులు. అసలింతకీ బ్రకోలీలో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ...
Breathing: శ్వాసలో ఇబ్బందా..? ఈ జాగ్రత్తలు తీసుకోండి..!
మనిషి జీవించేందుకు అవసరమైన శ‌్వాసకు ఎలాంటి ప్రత్యామ్నాయాలు లేవు. అందుకని స్వేచ్ఛగా, సంతోషంగా జీవంచేందుకు ప్రతీ ఒక్కరూ శ్వాస పట్ల జాగ్రత్తగా ఉండాలి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎందుకు వస్తుంది..? అలాంటి సమయాల్లో ...
Yoga : యోగాతో సంపూర్ణ ఆరోగ్యం..!
ప‌్రస్తుత ఉరుకుల పరుగుల యాంత్రిక జీవనంలో చేసే ఉద్యోగం ఏదైనా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటున్నది. సమయానికి ఆహారం తీసుకోకపోవడం, విశ్రాంతి లేకపోవడం కారణంగా వివిధ వ్యాధులకు గురికావాల్సి వస్తున్నది. అలాకాకుండా నిత్యం ...
Damaging Tooth Enamel – మీ దంతాలపై ఎనామిల్ పొర కాపాడుకోండి ?
బ్రష్ చేసుకుంటున్నన్నా, చల్లని, వేడి పదార్థాలు తగిలినా పళ్లు జివ్వుమంటాయి. ప్రతి నలుగురిలో ఒకరు ఈ విధమైన సమస్యతో బాధపడుతుంటారు. ఇందుకు కారణం పళ్లపై ఎనామిల్ దెబ్బతినడం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ...
Health alert: ఎక్కువసేపు కూర్చుంటే ఏమౌతుంది..?
చాల మంది ఎక్కువ సేపు కూర్చోని పనిచేస్తుంటారు. ముఖ్యంగా సాప్ట్‌వేర్ జాబ్ చేసేవాళ్ళు కంప్యూటర్ ముందే కూర్చోని వర్క్ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగ విధుల్లో భాగంగా ఐదు గంటలకన్నా ఎక్కువసేపు కూర్చోని పని ...
Healthy Breakfast: బ్రేక్ ఫాస్ట్ కి ఏం తింటే మంచిది..!
రోజూ అల్పాహారం తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయాన్నే మనం తీసుకునే అల్పాహారం… రోజును ప్రారంభించేందుకు కావలసిన శక్తిని అందిస్తుంది. బలాన్ని ఇస్తుంది. ఆరోగ్యకరమైన విధానంలో బరువును కాపాడుకునే దిశగా సాయం ...
First aid Essentials : ప్రథమ చికిత్స ఆవశ్యకత ఏమిటి..?
ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు లేదా అనుకోని అనారోగ్య సమస్య ఎదురైనప్పుడు వైద్యుడు అందుబాటులో లేనప్పుడు అందించే తాత్కాలిక చికిత్సే ప్రథమ చికిత్స. తాత్కాలిక ఉపశమనం కోసం లేదా పరిస్థితి మరింత జటిలం కాకుండా ...
Biopsy – బయాప్సీ అంటే ఏమిటి ఏయే సందర్భాల్లో బయాప్సీ చేస్తారు..!
ఈ మధ్యకాలంలో తరచుగా వినపడుతున్న మాట బయాప్సీ. శరీరం కణజాలాన్ని మరింత దగ్గర పరిశీలించడానికి, ప్రాథమిక పరీక్షలో భాగంగా శరీరం నుంచి కొంత భాగాన్ని సేకరించడమే బయాప్సీ. ఈ పరీక్షలు నిర్వహించడానికి బయాప్సీ ...
Iodine Deficiency : అయోడిన్ లోపానికి కారణాలు, పరిష్కార మార్గాలు..!
శరీరానికి అన్ని రకాల మూలకాలు అత్యంత ఆవశ్యకం. వీటిలో ఏది అందక పోయినా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అటువంటి వాటిలో అయోడిన్ కూడా ఒకటి. ఆయోడిన్ లోపం కారణంగా బాల్యంలో ...
Night Sweats: రాత్రి వేళ నిద్రలో చెమటలు పడుతుంటే..!
సాధారణంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు కొంతమంది శరీరంలో రకరకాల మార్పులు వస్తుంటాయి. ముఖ్యంగా రాత్రివేళ చెమటలు వీరిలో మరీ ఎక్కువగా వస్తుంటాయి. ఈ సమస్య తరచూ ఇబ్బందిపెడుతుంటే నిద్రపై తీవ్రమైన ...
Osteoporosis: ఈ సమస్య ఉంటే ఎముకలు బలహీనపడతాయ్.. జాగ్రత్త..!
ఆరోగ్యంగా ఉన్నాము అనుకునేలోగా మనకు తెలియకుండానే అనేక రకాల ఆరోగ్య సమస్యలు పలకరిస్తూనే ఉంటాయి. అవగాహన లోపం, సమాచారం అందుబాటులో లేకపోవడం కూడా వ్యాధులను గుర్తించకపోవడానికి కారణంగా మారుతున్నాయని 1996 లో జాతీయ ...
High-Fiber Foods : ఆరోగ్యకరమైన ఆహారం కోసం ఫైబర్-రిచ్ ఫుడ్స్
పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరం లాంటివి. ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలుగా తెలుసు. అయితే మనం ...
చక్కటి నిద్ర కోసం చిట్కాలు – Sleeping tips in Telugu
సమతుల ఆహారం తీసుకోవడం .. మంచి నిద్ర అలవాటు చేసుకోవడం . . ఆరోగ్యకరమైన జీవన విధానానికి పునాది లాంటివి. ఐతే ఈ రోజుల్లో చాలామందికి ఈ రెండూ కరువవుతున్నాయి. ఫలితంగా అనారోగ్య ...
Health Tips – ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు ఎలాంటి ఆహారం తీసుకోవాలి..!
ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల ఆహారం తీసుకోవాలి. అంటే సమపాళ్లలో కార్బోహైడ్రేట్లు, మాంసకృత్తులు, ఖనిజ లవణాలు, విటమిన్లు ఉన్న ఆహారాలను తీసుకుంటే . . శరీరానికి అన్ని పోషకాలు అంది ఆరోగ్యకరంగా ఉంటారు. పిండి ...
Healthy Teeth : దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే..?
చాలా మంది దంతాలను చాలా తేలికగా తీసేసుకుంటారు. ప్రతి దానికీ వాటిని ఎడాపెడా వాడేస్తుంటాం. సీసా మూతలు తియ్యటం దగ్గరి నుంచీ బట్టలు చింపటం వరకూ పళ్లతో ఎన్నో పనులు చేస్తుంటారు. ఇలా ...
Healthy Eating : ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..!
సరైన ఆహారమే మన ఆరోగ్యానికి చక్కని మార్గం. తగిన ఆహారమంటే సమతుల ఆహారం. ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు సమపాళ్ళలో దేహానికి లభించినప్పుడే పోషకాహారం తీసుకున్నట్టు లెక్క. సమయానికి ఆహారం, సమతుల ఆహారం ...
Stomach Pain : ఏఏ కారణాల వల్ల కడుపు నొప్పి వస్తుంది..!
స‌్కూల్‌కు వెళ్లాల్సి వస్తుందన్న బాధతో చిన్నపిల్లలు కడుపునొప్పి అని డ్రామాలు అడటం మనకందరికీ తెలిసిందే. అయితే చాలా మందిలో కూడా కడుపునొప్పి సర్వసాధారణంగా వస్తుంటుంది. కొన్ని కడుపునొప్పులకు కారణాలు కూడా ఉండవు. అసలింతకీ ...
Hand wash | చేతులను శుభ్రం చేసుకోవడం ఎందుకు..?
ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకొనే వరకు చేతులతో చాలా పనులు చేస్తుంటాం. ఎక్కడపడితే అక్కడ పెట్టడం వల్ల చాలా సూక్ష్మక్రిములు చేతులకు అంటుకొని మనకు వ్యాధులను కలిగింపజేస్తాయి. చేతుల పరిశుభ్రతకు ...
Cancer Fighting Foods: క్యాన్సర్లను నిరోధించే ఆహారాలు..!
క్యాన్సర్ అనగానే భయపడిపోవడం కన్నా.. అసలు ఎందుకు వస్తుంది.. వచ్చినప్పుడు ఎలా గుర్తించాలి.. రాకుండా ఎలాంటి జీవనశైలిని అలవర్చుకోవాలి… ఎలాంటి ఆహారాలు తీసుకోవడం ద్వారా క్యాన్సర్లకు చెక్ పెట్టొచ్చో తెలుసుకోవాలి. క్యాన్సర్లు రావడానికి ...

























