healthy bones
Vitamins for Bones : ఎముకలు బలంగా ఉండాలంటే వీటిని తినండి..!
—
మనం ఎల్లప్పుడు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఎముకలు ఆరోగ్యంగా ఉండటం ఎంతో ముఖ్యం. మరి ఈ ఎముకలు దృఢంగా ఉండాలంటే క్యాల్షియం మరియు విటమిన్-డి అవసరం ఎంతో కీలకం. ఇవేకాకుండా మాంసకృత్తులు, పొటాషియం, ...





