Healthy kidneys signs

Kidney Health

Kidney health: మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!

మ‌న శరీరంలో అత్యంత ముఖ్య‌మైన అవ‌య‌వం కిడ్నీలు. మ‌న శ‌రీరంలోని మ‌లినాలను వ‌డ‌పోసి, ర‌క్తాన్ని శుద్ధి చేయ‌డంలో ఇవి కీల‌క పాత్ర పోషిస్తాయి. కిడ్నీల ప‌నితీరు బాగున్న‌ప్పుడే ఆరోగ్యంగా ఉండొచ్చు. లేక‌పోతే అవ‌య‌వాలు ...