Immunity booster foods

Immunity booster foods

Immunity Boosting Foods: మనలో ఇమ్యూనిటీని పెంచి రోగాలను దూరం చేసే ఆహారాలు ఇవే..

మన చుట్టూ నిరంతరం బోలెడన్ని హానికారక సూక్ష్మక్రిములు తిరుగుతుంటాయి. ఎప్పుడైనా వాటి బారినపడే ప్రమాదముంది. దీంతో రకరకాల ఇన్‌ఫెక్షన్లు, జబ్బులు దాడిచేస్తాయి. అయితే మనలో రోగనిరోధక శక్తి బలంగా ఉందనుకోండి. అవేమీ చేయలేవు. ...