Karthika Masam

Karthika Masam

Karthika Masam – కార్తీక మాసం విశిష్టత – కార్తీక మాసంలో ఈ పూజ చేస్తే చాలు

సంవత్సరంలో ప్రతి మాసానికీ ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. అన్ని మాసాల్లోకి కార్తికమాసానిది ఓ విశిష్టశైలి. ఇది హరిహరులకు ప్రీతికరమైన మాసమంటారు. హరి స్థితికారకుడైతే, హరుడు శుభంకరుడు. కార్తికస్నానం, దీపం, వ్రతం, పౌర్ణమి, సమారాధన, ...