Lingashtakam

Lingashtakam - Telugu

Lingashtakam – లింగాష్టకం

బ్రహ్మమురారి సురార్చిత లింగంనిర్మలభాసిత శోభిత లింగమ్ ।జన్మజ దుఃఖ వినాశక లింగంతత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 1 ॥ దేవముని ప్రవరార్చిత లింగంకామదహన కరుణాకర లింగమ్ ।రావణ దర్ప వినాశన లింగంతత్ప్రణమామి సదాశివ ...