ఈ మధ్య కాలంలో మనలో చాలా మందికి పొట్టలో గ్యాస్ బాధలు బాగా పెరుగుతున్నాయి. పొట్ట ఉబ్బరంగా ఉండటం, ఆపై పులితేన్పులు, ఎడతెగని అపానవాయువులతో అసౌకర్యంగా ఉంటుంది. ఇందుకు గాడితప్పిన ఆహారపు అలవాట్లు… ...