Manidweepa Varnana
Manidweepa Varnana – మణిద్వీపవర్ణన
—
మహాశక్తి మణిద్వీప నివాసినీముల్లోకాలకు మూలప్రకాశినీ ।మణిద్వీపములో మంత్రరూపిణీమన మనసులలో కొలువైయుంది ॥ 1 ॥ సుగంధ పుష్పాలెన్నో వేలుఅనంత సుందర సువర్ణ పూలు ।అచంచలంబగు మనో సుఖాలుమణిద్వీపానికి మహానిధులు ॥ 2 ॥ ...