Migraine: What It Is
Migraine : మైగ్రేన్ (పార్శపు తలనొప్పి) వేధిస్తున్నదా? దాన్ని తగ్గించడం ఎలా?
—
మైగ్రేన్ దీన్నే పార్శపు తలనొప్పి అంటారు. మైగ్రేన్ ఈరోజుల్లో చాలా మందిని వేధిస్తోంది. ఈ తలనొప్పితో నేడు ఎంతోమంది శారీరక, మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. మైగ్రేన్ రావడానికి ఎన్నో కారణాలున్నాయి. అసలు ఈ ...