Mysore Pak renamed Mysore Shree

Mysore-Pak

Mysore Pak: మైసూర్‌పాక్‌లో ‘పాక్‌’ నచ్చలా .. కొత్త పేరు పెట్టిన వ్యాపారి

ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో మైసూర్‌పాక్‌ పేరును మార్చాలని కొందరు సోషల్‌మీడియాలో ప్రతిపాదనలు చేశారు. కొందరైతే మరో అడుగు ముందుకేసి దీనిపై మీమ్స్‌ కూడా చేశారు. అప్పట్లో ఇవి తెగవైరల్ అయ్యాయి కూడా… అయితే ...