OG Latest Update

OG Latest Update

OG Update: ‘ఓజీ’ కోసం 117 మంది సంగీత కళాకారులు..!

సుజీత్‌ దర్శకత్వంలో గ్యాంగ్‌స్టర్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ‘ఓజీ’ రూపొందుతోంది. ఇందులో పవన్‌ కళ్యాణ్ ఇప్పటివరకూ ఎన్నడూ చూడని పాత్రలో ఓజాస్‌ గంభీర అనే గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. ఆయన సరసన ప్రియాంకా మోహన్‌ నటించారు. ...