OG Prakash Raj Introduced as Satya Dada

OG Prakash Raj Introduced as Satya Dada

OG Update: పవన్‌ కళ్యాణ్ ‘ఓజీ’లో ప్రకాశ్ రాజ్‌

ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ఓజీ. ఈ సినిమాకు సుజిత్ సైన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. డీవీవీ ఎంట‌ర్‌టైన‌మెంట్స్ బ్యాన‌ర్‌పై దాన‌య్య నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 25న ప్రేక్ష‌కుల ముందుకు ...