pawan kalyan gift to pithapuram women
Pawan kalyan: పిఠాపురం మహిళలకు పవన్ కళ్యాణ్ వరలక్ష్మి కానుక.. 10 వేల మందికి చీరల పంపిణీ
—
పిఠాపురం శక్తిపీఠం పురుహూతిక అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతాలు ఘనంగా జరగనున్నాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రావణ మాసం ...