Pawan Kalyan’s Expensive Gift for Sujeeth
Pawan Kalyan -Sujeeth: డైరెక్టర్ సుజీత్‌కు కారును గిఫ్ట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..!
—
పవన్ కళ్యాణ్(Pawan Kalyan) దర్శకుడు సుజీత్(Sujeeth) కాంబినేషన్‌లో వచ్చిన రీసెంట్ చిత్రం ‘ఓజి’(OG) బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి ...





