Pineapple For Health
Pineapple : పైనాపిల్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు..!
—
పైనాపిల్, అనాస… పేరేదైనా ఈ పండు మనకు విరివిగా లభ్యమవుతోంది. అనాస పండులో అనేక రకాలైన పోషక విలువలుదాగున్నాయి. ఆరోగ్య రక్షణకి అవసరమైన విటమిన్ సి ఎక్కువగా ఉన్న పండు అనాస పండు. ...