PM Modi to Visit Andhra Pradesh
PM Modi: 13వేల కోట్లతో ఏపీలో ప్రధాని మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్న ప్రాజెక్టులు ఇవే
—
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పలు అభివృద్ధి కానుకలు అందించనున్నారు. రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక, రహదారి, రైల్వే రంగాల అభివృద్ధికి ఊతమిచ్చే పలు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి రేపు (అక్టోబర్ 16న) శంకుస్థాపనలు, ...






