political news
TS Elections : తెలంగాణల ఎన్నికల్లో చికెన్ బిర్యానీ రూ.140.. మటన్ బిర్యానీ రూ.180
—
తెలంగాణలో ఎన్నికల షెడ్యూలు విడుదలైన సంగతి తెలిసిందే.. మరో నెలరోజులలో ఎన్నికలు జరగనున్నా నెపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల ప్రచార ఖర్చులను కచ్చితంగా లెక్కించేందుకు ఎన్నికల సంఘం రెడిఅయింది. తెలంగాణలో ఎన్నికల ...