Ravi Teja's Mass Jathara Teaser

mass jathara teaser

Ravi Teja: రవితేజ ‘మాస్‌ జాతర’ టీజర్‌ రిలీజ్‌

మాస్ మహారాజ్ రవితేజ నుంచి రానున్న 75వ చిత్రం ‘మాస్‌ జాతర’ (Mass Jathara). భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో శ్రీలీల (Sreeleela) కథానాయిక. ఆగస్టు 27న ఇది విడుదల ...