Shree Jagannatha Temple Puri
Puri Shree Jagannatha Temple – జగన్నాథ వైభవం.. పూరీ రహస్యాలు
—
సర్వ జగతిని సృష్టించి, పాలించి, లయింపజేసే నాథుడే జగన్నాథుడు. ధర్మ రక్షణ కోసం, భక్తుల భావన కోసం, తారణ కోసం ఆ విశ్వచైతన్యమూర్తి శ్రీకృష్ణునిగా అవతరించాడు. ఆ పరమాత్ముడు శేషస్వరూపుడైన సోదరుడు బలభద్రునితో, ...