Sri Hanuman Ashtakam in telugu

Sri Anjaneya Ashtottara Shatanama stotram

Sri Hanuman Ashtakam – శ్రీ హనుమదష్టకం

శ్రీ హనుమదష్టకం శ్రీరఘురాజపదాబ్జనికేతన పంకజలోచన మంగళరాశేచండమహాభుజదండ సురారివిఖండనపండిత పాహి దయాళో |పాతకినం చ సముద్ధర మాం మహతాం హి సతామపి మానముదారంత్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్ స్వపదాంబుజదాస్యమ్ || ...