Sri Lalita Tripura Sundari Devi
Sri Lalita Tripura Sundari Devi – శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారం
—
విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మవారు శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆరవ రోజున శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తారు. త్రిపురాత్రయంలో లలితాదేవి రెండో శక్తి. ప్రాతఃస్మరామి లలితావదనారవిందంబింబాధరం పృధుల మౌక్తికశోభినాశంఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యంమందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశం।। ...






