SRI LALITHA TRIPURA SUNDARI DEVI

Dussehra 2023: ఏడవ రోజు 21.10.2023 – శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకరణ

ఆశ్వయుజ శుద్ధ సప్తమి, శనివారము, తేది. 21.10.2023 శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీలలితా త్రిపుర సుందరీ దేవి గా దర్శనమిస్తారు. ప్రాతస్స్మరామి లలితా వదనారవిందంబింబాధరంపృథుల మౌక్తిక శోభినాసమ్ ।ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యంమందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్ ॥ ...