Sri Trikoteswara Swami

Kotappakonda Sri Trikoteswara Swami Temple

Kotappakonda Sri Trikoteswara Swami – కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి

భక్తుల పూజలందుకొనే త్రికోటేశ్వరస్వామి వారి దేవాలయం గుంటూరు జిల్లా నరసరావు పేట సమీపంలోని కోటప్పకొండ గ్రామంలో ఉంది. పరమేశ్వరుడు జ్ఞానోపదేశం ఇచ్చిన పవిత్ర పుణ్యక్షేత్రమే కోటప్పకొండ. సృష్టికర్త బ్రహ్మదేవునికే జ్ఞానోపదేశం ఇచ్చిన ప్రదేశంగా ...