Sri Venkateswara Swami

Sri Venkateswara prapatti

Sri Venkateswara prapatti – శ్రీ వేంకటేశ్వర ప్రపత్తి

ఈశానాం జగతోఽస్య వేంకటపతే ర్విష్ణోః పరాం ప్రేయసీంతద్వక్షఃస్థల నిత్యవాసరసికాం తత్-క్షాంతి సంవర్ధినీమ్ ।పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియంవాత్సల్యాది గుణోజ్జ్వలాం భగవతీం వందే జగన్మాతరమ్ ॥ శ్రీమన్ కృపాజలనిధే కృతసర్వలోకసర్వజ్ఞ శక్త నతవత్సల సర్వశేషిన్ ...