srisialam bhramaramba ammavaru appear siddhidatri
Siddhidatri – సిద్ధిదాయిని అలంకారంలో శ్రీశైల భ్రమరాంబ
—
పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు తొమ్మిదోవ రోజు చేరుకున్నాయి. శ్రీభ్రమరాంబికాదేవి సిద్ధిధాయిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.. ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు ...






