Subrahmanya

Subrahmanya Pancha Ratna Stotram

Subrahmanya Pancha Ratna Stotram – సుబ్రహ్మణ్య పంచ రత్న స్తోత్రం

షడాననం చందనలేపితాంగంమహోరసం దివ్యమయూరవాహనమ్ |రుద్రస్యసూనుం సురలోకనాథంబ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే || ౧ || జాజ్వల్యమానం సురబృందవంద్యంకుమారధారాతట మందిరస్థమ్ |కందర్పరూపం కమనీయగాత్రంబ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే || ౨ || ద్విషడ్భుజం ద్వాదశదివ్యనేత్రంత్రయీతనుం శూలమసీ దధానమ్ ...